సంగారెడ్డి జిల్లాలో విషాదం: గణేశ్ నిమజ్జనంలో ఆరుగురు అనాథాశ్రమ విద్యార్థులు మృతి
సంగారెడ్డి జిల్లా పెద్ద కంజర్ల గ్రామ నెరుడుచెర్ల చెరువులో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఆరుగురు అనాథాశ్రమ విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.