సిరియాలో ప్రయాణికుల బస్సుపై కాల్పులు.. ఏడుగురు మృతి
వాయవ్య సిరియాలో ఓ మినీ బస్సుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దాడికి ఎవరూ బాధ్యత వహించలేదు.
తెలుగులో అంతర్జాతీయ వార్తలు: అమెరికా, యూఎస్ వీసా, హెచ్-1బీ, ఎన్ఆర్ఐ తెలుగు వార్తలు, గల్ఫ్, పాకిస్థాన్, చైనా, యుద్ధం, ప్రపంచ వార్తలు – World News Telugu.
వాయవ్య సిరియాలో ఓ మినీ బస్సుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దాడికి ఎవరూ బాధ్యత వహించలేదు.
వాణిజ్య సంబంధాలను వైవిధ్యపరుస్తున్న నేపథ్యంలో భారత్ తమకు కీలక ఆర్థిక భాగస్వామి అని బ్రెజిల్ వాణిజ్య మంత్రి మార్సియో ఎలియాస్ రోసా పేర్కొన్నారు.
బలూచిస్థాన్ సరిహద్దులో జరిగిన ఘర్షణలో పలువురు అఫ్గాన్ తాలిబన్ ఫైటర్లను పాకిస్థాన్ భద్రతా బలగాలు హతమార్చాయి. సరిహద్దు దాటే ప్రయత్నం జరిగిందని పాక్ ఆరోపించింది.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (యూఎన్‌జీఏ) సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పలు దేశాల మంత్రులతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ భద్రత, ఇంధన-ఆహార భద్రతపై చర్చించారు.
అమెరికాలో హెచ్-1బీ వీసా ఖర్చులు, నిబంధనలు కఠినమవుతున్న నేపథ్యంలో తెలుగు ఐటీ నిపుణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ మార్గాలపై నిపుణుల సూచనలు.