బాలుడిని మేకలు కాయడానికి పంపిన ఘటనపై స్పందన.. విచారణకు ఆదేశించిన మంత్రి నారా లోకేశ్
ఓ బాలుడిని మేకలు కాయడానికి పంపుతున్న వీడియో వైరల్ కావడంతో విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. వాస్తవాలను నిర్ధారించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.