విశాఖలో కొనసాగుతున్న వర్షాలు.. జీవీఎంసీ సహాయక చర్యలు ముమ్మరం, ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రాధాన్యం
విశాఖపట్నంలో వర్షాలు కొనసాగుతుండటంతో జీవీఎంసీ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రాధాన్యమని కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు.
విశాఖపట్నంలో వర్షాలు కొనసాగుతుండటంతో జీవీఎంసీ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రాధాన్యమని కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ అమలు, రహదారి-రైల్వే భద్రతను పర్యవేక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం టీజీ-టీమార్స్ పేరుతో ప్రత్యేక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేసింది.
కాకినాడలో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ గణేశ్ నిమజ్జన ఊరేగింపులు కొనసాగాయి. రెండు రోజుల్లో వెయ్యికి పైగా విగ్రహాలను నిమజ్జనం చేశారు.
హైదరాబాద్ బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొట్టిన ఘటనలో 13 ఏళ్ల బాలిక మృతి చెందింది. తల్లితో కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
రాజమహేంద్రవరంలో కారులో బ్యాగుల్లో ఉంచిన రూ.1.99 కోట్ల నగదును పోలీసులు నిందితుడి నుంచి రికవరీ చేశారు. కారులోంచి డబ్బు చోరీ అయిందంటూ కందుల సురేశ్ కుమార్ ఫిర్యాదు చేశారు.
సైబరాబాద్ పరిధిలోని నిర్దేశిత ప్రదేశాల్లో ఇప్పటివరకు 1.03 లక్షలకు పైగా గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేశారు. పూల వ్యర్థాలను ప్రత్యేకంగా సేకరించి ప్రాసెసింగ్‌కు తరలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 1న 61.80 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఉదయమే నగదు అందుబాటులో ఉంచేలా బ్యాంకులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
భారీ వర్షాలు, సముద్రం అలజడిగా ఉండటంతో కాకినాడ డీప్ వాటర్, యాంకరేజ్ పోర్టుల్లో కార్గో కార్యకలాపాలను నిలిపివేశారు. ఏపీకి చెందిన 51 మత్స్యకార బోట్లు ఒడిశాలోని గోపాల్పూర్ పోర్టులో ఆశ్రయం పొందాయి.
తిరుపతి, సెప్టెంబర్ 18: తిరుపతిలోని రేణిగుంట రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి చేసిన హల్చల్తో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైలు పైకెక్కిన అతడు హైటెన్షన్ విద్యుత్ వైర్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించడంతో ప్రయాణికులు,…
హైదరాబాద్: తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తెలిపారు. ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా కేంద్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యం…
దిల్సుఖ్నగర్, ఎల్బీ నగర్లో ఆహార భద్రతా ఉల్లంఘనలు బయటపడిన నేపథ్యంలో వినియోగదారులు హోటళ్లు, రెస్టారెంట్లపై ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసుకోండి. ఫుడ్ సేఫ్టీ యాప్, హెల్ప్‌లైన్, ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ చెక్ చేసే విధానం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు సింగపూర్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణలో సెమీకండక్టర్ తయారీ యూనిట్ల ఏర్పాటుపై సింగపూర్ సంస్థలు ఆసక్తి చూపాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు…