తెలంగాణ

తెలంగాణ తాజా వార్తలు: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల వార్తలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, బీఆర్ఎస్, రైతు భరోసా, ఉద్యోగాలు – Telangana News Today in Telugu.

తెలంగాణ

సస్పెండెడ్ డీఎస్పీ ఆస్తులపై ఏసీబీ దాడులు.. 10 చోట్ల సోదాలు, రూ.1.35 కోట్ల నగదు, విదేశీ కరెన్సీ స్వాధీనం

సస్పెండ్ అయిన డీఎస్పీ శంకిరెడ్డి భీమ్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో హైదరాబాద్, జహీరాబాద్‌లలో ఏసీబీ 10 చోట్ల సోదాలు నిర్వహించింది. రూ.1.35 కోట్ల నగదు, విదేశీ కరెన్సీ, బినామీ ఆస్తుల పత్రాలు…

తెలంగాణ

22-ఏ భూములపై ఊరట.. చట్టబద్ధ అనుమతులున్న ప్లాట్లు, ఇళ్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం అనుమతి

22-ఏ కేటగిరీలో ఉన్నప్పటికీ చట్టబద్ధమైన అనుమతులున్న ఖాళీ స్థలాలు, ఇళ్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్‌కు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా కమిటీలు కేసులవారీగా పరిశీలిస్తాయి.

తెలంగాణ

తెలంగాణ ఎస్ఐఆర్: 47 లక్షల మంది ఓటర్ల విచారణ పెండింగ్.. పూర్తి చేయకపోతే పేర్లు తొలగింపు

తెలంగాణలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కింద సుమారు 47 లక్షల మంది ఓటర్ల విచారణ ఇంకా పూర్తి కాలేదు. తాజా నోటీసుల తర్వాత కూడా స్పందించకపోతే పేర్లు తొలగించే అవకాశం ఉందని…

తెలంగాణ

తెలంగాణలో కొత్తగా టీజీ-టీమార్స్ బ్యూరో.. ట్రాఫిక్ నిర్వహణ, హైవే పెట్రోలింగ్, ప్రమాద దర్యాప్తు ఒకే గొడుగు కింద

రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ అమలు, రహదారి-రైల్వే భద్రతను పర్యవేక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం టీజీ-టీమార్స్ పేరుతో ప్రత్యేక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేసింది.

తెలంగాణ

ఫ్యూచర్ సిటీలో వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి తెలిపారు. ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా కేంద్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యం…

తెలంగాణ

రాష్ట్రంలో తగ్గుతున్న కూరగాయల సాగు.. పంటల వైవిధ్యంపై అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆందోళన, కోల్డ్ స్టోరేజీలకు డిమాండ్

తెలంగాణలో పంటల వైవిధ్యం తక్కువగా ఉందని, కూరగాయల సాగు తగ్గుతోందని అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు సబ్సిడీలు, కోల్డ్ స్టోరేజీలు, అవగాహన కార్యక్రమాలు కావాలని కోరారు.

తెలంగాణ

ఖమ్మంలో వేధింపులతో బాలిక ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి, ఇద్దరు యువకులపై కేసు

ఇద్దరు యువకుల వేధింపులు తట్టుకోలేక సెప్టెంబర్ 8న ఎలుకల మందు తాగిన ఖమ్మం జిల్లా బాలిక వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. నిందితులపై కేసు నమోదైంది.

తెలంగాణ

1948 వల్లాల విద్యార్థి అమరవీరుల కుటుంబాలకు ఇంకా అందని గుర్తింపు; ఆకేరు వంతెన పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్

1948 నాటి వల్లాల విద్యార్థి అమరవీరుల కుటుంబాలు ప్రభుత్వం హామీ ఇచ్చిన గుర్తింపు, ఉపకార వేతనాల కోసం ఎదురుచూస్తున్నాయి. ఆకేరు వంతెన పనులు వెంటనే మొదలుపెట్టాలని సత్యవతి రాథోడ్ కోరారు.

తెలంగాణ

వన్యప్రాణుల కోసం పొలాల్లో అమర్చిన విద్యుత్ తీగలు.. లారీ క్లీనర్ మృతి, అటవీ శాఖ హెచ్చరిక

వన్యప్రాణులను అడ్డుకోవడానికి రైతులు అక్రమంగా అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఓ లారీ క్లీనర్ మృతి చెందారు. అటవీ ప్రాంతాల్లో ఇలాంటి కనెక్షన్లపై నిఘా పెట్టామని అటవీ అధికారులు తెలిపారు.

తెలంగాణ

జగిత్యాలలో అంగన్‌వాడీ కార్యకర్త హత్య.. కుటుంబ కలహాలతో భర్తే గొంతు నులిమి చంపాడని కేసు

జగిత్యాల జిల్లాలో 48 ఏళ్ల అంగన్‌వాడీ కార్యకర్తను కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త గొంతు నులిమి హత్య చేశాడని ఆమె కుమారుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

తెలంగాణ

ఆయిల్ పామ్ సాగులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం: 2.74 లక్షల ఎకరాలు, 88,282 మంది రైతులు

2021-22 నుంచి తెలంగాణలో 2.74 లక్షల ఎకరాలు ఆయిల్ పామ్ సాగులోకి వచ్చాయి. 88,282 మంది రైతులు ఈ పంట సాగు చేస్తుండగా, విస్తీర్ణంలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

తెలంగాణ

కరీంనగర్‌లో రూ.8 కోట్లతో కమ్యూనిటీ కిచెన్ ప్రారంభం.. 669 పాఠశాలల్లో 49 వేల మంది విద్యార్థులకు అల్పాహారం

కరీంనగర్‌లో రూ.8 కోట్లతో నిర్మించిన కమ్యూనిటీ కిచెన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. హరేకృష్ణ మూవ్‌మెంట్ నిర్వహణలో 669 పాఠశాలల్లోని 49,000 మంది విద్యార్థులకు అల్పాహారం అందనుంది.