తెలంగాణ

తెలంగాణ తాజా వార్తలు: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల వార్తలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, బీఆర్ఎస్, రైతు భరోసా, ఉద్యోగాలు – Telangana News Today in Telugu.

తెలంగాణ

ఖమ్మంలో రోడ్డు విస్తరణ కూల్చివేతలపై ఉద్రిక్తత; సంగారెడ్డి బైపాస్ 50 అడుగులా, 80 అడుగులా వివాదం

రోడ్డు విస్తరణ కోసం ఇళ్ల కూల్చివేత ప్రతిపాదనలపై ఖమ్మంలో స్థానికులు ఆందోళనకు దిగారు. సంగారెడ్డి బైపాస్‌ను 50 అడుగులకే పరిమితం చేయాలన్న ప్రతిపాదనపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమైంది.

తెలంగాణ

ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించిన వేలాది ఆదివాసీలు.. ఎస్టీ జాబితా నుంచి లంబాడీల తొలగింపు డిమాండ్

లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, ఐటీడీఏను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని ఐటీడీఏ కార్యాలయాన్ని వేలాది ఆదివాసీలు ముట్టడించారు.

తెలంగాణ

నాగర్‌కర్నూల్‌లో సాగునీటి కష్టాలు: డి-26 కాలువ చివరి ఆయకట్టుకు నీరందక 3 వేల ఎకరాల్లో ఎండుతున్న పంటలు

పూడిక, గుర్రపుడెక్క కారణంగా డి-26 ప్రధాన కాలువ నీరు చివరి ఆయకట్టుకు చేరడం లేదని నాగర్‌కర్నూల్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 3,000 ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి.

తెలంగాణ

గణేశ్ మండపాల వద్ద డీజే శబ్దాలపై కొరడా: నిజామాబాద్, కామారెడ్డిలో పరికరాల స్వాధీనం

అనుమతించిన శబ్ద స్థాయిని మించి డీజేలు వాడిన గణేశ్ మండపాలపై నిజామాబాద్, కామారెడ్డి పోలీసులు చర్యలు తీసుకున్నారు. హై-డెసిబెల్ డీజే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ

సంగారెడ్డి జిల్లాలో విషాదం: గణేశ్ నిమజ్జనంలో ఆరుగురు అనాథాశ్రమ విద్యార్థులు మృతి

సంగారెడ్డి జిల్లా పెద్ద కంజర్ల గ్రామ నెరుడుచెర్ల చెరువులో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఆరుగురు అనాథాశ్రమ విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.

తెలంగాణ

గత ప్రభుత్వ హయాంలో రూ.లక్ష కోట్ల భూ కుంభకోణం: విచారణకు సీఎం రేవంత్ ఆదేశం, 22-ఏ సమస్యకు హైపవర్ కమిటీ

గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.లక్ష కోట్ల విలువైన భూముల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. 22-ఏ భూముల సమస్యకు హైపవర్ కమిటీ, కొత్త క్రమబద్ధీకరణ విధానం…

తెలంగాణ

తెలంగాణలో 13 ఆధునిక బస్ స్టేషన్లు.. షాపింగ్, ఫుడ్ కోర్టులతో ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ హబ్‌లు

కొత్త ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కింద రాష్ట్రవ్యాప్తంగా 13 ఆధునిక బస్ స్టేషన్లను అభివృద్ధి చేయాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. మల్టీమోడల్ కనెక్టివిటీ, షాపింగ్, ఫుడ్ కోర్టులు ఉంటాయి.