తెలంగాణలో కొత్తగా టీజీ-టీమార్స్ బ్యూరో.. ట్రాఫిక్ నిర్వహణ, హైవే పెట్రోలింగ్, ప్రమాద దర్యాప్తు ఒకే గొడుగు కింద
రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ అమలు, రహదారి-రైల్వే భద్రతను పర్యవేక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం టీజీ-టీమార్స్ పేరుతో ప్రత్యేక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేసింది.