తెలంగాణ

తెలంగాణ తాజా వార్తలు: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల వార్తలు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, బీఆర్ఎస్, రైతు భరోసా, ఉద్యోగాలు – Telangana News Today in Telugu.

తెలంగాణ

లైసెన్సు లేకుండా తరలిస్తున్న రూ.20 లక్షల పేలుడు పదార్థాలు స్వాధీనం

లైసెన్సు లేకుండా తరలిస్తున్న రూ.20 లక్షల విలువైన పేలుడు పదార్థాలను జైనథ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు.

తెలంగాణ

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వేములవాడ రూరల్ తహసీల్దార్

వేములవాడ రూరల్ తహసీల్దార్ అనిల్ కుమార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లంచం ఇవ్వడానికి నిరాకరించిన ఫిర్యాదుదారు ఏసీబీని ఆశ్రయించారు.

తెలంగాణ

హుజూరాబాద్-కరీంనగర్ హైవేపై కారు బోల్తా.. ఒకరు మృతి

హుజూరాబాద్-కరీంనగర్ హైవేపై అతివేగంగా వెళ్తున్న కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సాయి కిరణ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.

తెలంగాణ

వరంగల్ ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి.. అక్టోబర్ 20 నుంచి ఓపీ సేవలు ప్రారంభం

వరంగల్ ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అక్టోబర్ 20 నుంచి ఔట్ పేషెంట్ సేవలు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ స్థాయి సదుపాయాలు అందిస్తామని మంత్రి తెలిపారు.

తెలంగాణ

అక్రమ ఔషధ విక్రయాలపై దాడులు.. 137 మెడికల్ షాపుల్లో ఉల్లంఘనలు గుర్తింపు

అక్రమ ఔషధ విక్రయాలపై టీజీ సేఫ్ నిర్వహించిన దాడుల్లో రాష్ట్రవ్యాప్తంగా 137 మెడికల్ షాపుల్లో ఉల్లంఘనలు బయటపడ్డాయి.

తెలంగాణ

రబీ పంటలు వేయొద్దు.. నీరు, విద్యుత్ ఆదా కోసం రైతులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి

వర్షాభావం, జలాశయాల్లో నీటి మట్టాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో రబీ పంటలు వేయవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర సాయం కోరుతున్నట్టు తెలిపారు.

తెలంగాణ

ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్.. అవినీతి ఆరోపణలపై తక్షణ చర్య

అవినీతి ఆరోపణలపై ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ బాలస్వామిని తక్షణమే సస్పెండ్ చేశారు. స్పెషల్ బ్రాంచ్ సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు.

తెలంగాణ

ఎల్ నినో ప్రభావం తీవ్రం.. ఫిబ్రవరిలో గరిష్ఠ స్థాయికి, నీటి నిల్వలపై నిఘా పెట్టాలని సీఎస్ ఆదేశం

ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉందని, ఫిబ్రవరిలో గరిష్ఠ స్థాయికి చేరుతుందని తెలంగాణ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. నీటి నిల్వలను నిశితంగా పరిశీలించి తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.

తెలంగాణ

యాదాద్రి పవర్ ప్లాంట్ పనితీరుపై సమీక్ష.. ఐదుగురు ఐఏఎస్ అధికారుల నియామకం

యాదాద్రి పవర్ ప్లాంట్ కార్యకలాపాలను సమీక్షించేందుకు ఐదుగురు ఐఏఎస్ అధికారులను నియమించారు. బొగ్గు యూనిట్లు సరిగా పనిచేస్తున్నాయా అనేది నిర్ధారిస్తారని సీఎస్ సంజయ్ జాజు తెలిపారు.

తెలంగాణ

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ చీఫ్ ఇంజినీర్ సస్పెన్షన్.. విధుల్లో తీవ్ర నిర్లక్ష్యమే కారణం

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ చీఫ్ ఇంజినీర్ సురేశ్‌ను సస్పెండ్ చేశారు. విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపాల ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నారు.

తెలంగాణ

అమెరికా హెల్త్‌కేర్ సదస్సుకు కేటీఆర్‌కు ఆహ్వానం.. గౌరవ అతిథిగా హాజరు

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం శాన్ డియాగోలో జరిగే టాల్ హెల్త్‌ఫెస్ట్ 2026 సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు గౌరవ అతిథిగా ఆహ్వానం అందింది.

తెలంగాణ

ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద 919 ఆస్పత్రులు.. 15,395 చికిత్సలకు రూ.104.63 కోట్లు

తెలంగాణ ఉద్యోగుల ఆరోగ్య పథకం పరిధిలో 919 ఆస్పత్రులు ఉండగా, 15,395 చికిత్సలకు రూ.104.63 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో 3,192 ఉద్యోగుల కేసులు, 5,669 కుటుంబ సభ్యుల కేసులు ఉన్నాయి.