ఏపీలో భారీ వర్షాలు.. శ్రీకాకుళంలో 83 ఇళ్లు ధ్వంసం, 152 విద్యుత్ స్తంభాలు నేలకూలిక, 630 హెక్టార్ల పంట నష్టం
భారీ వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలో 83 ఇళ్లు దెబ్బతిన్నాయి, 152 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. సుమారు 630 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్ మౌలిక వసతులకు రూ.2.51 కోట్ల నష్టం.