తెలంగాణ
తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు వాతావరణం ఎలా ఉండనుంది? ఐఎండీ తాజా సూచన
బంగాళాఖాతం వాయుగుండం ప్రభావంతో కోస్తా ఆంధ్రలో భారీ వర్షాలు, తెలంగాణలో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతం వాయుగుండం ప్రభావంతో కోస్తా ఆంధ్రలో భారీ వర్షాలు, తెలంగాణలో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
హైదరాబాద్‌లో సెప్టెంబర్ మధ్యలోనూ ఎండ, తేమ కలిసి ‘ఫీల్స్ లైక్’ ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరింది. గచ్చిబౌలిలో 37.1 డిగ్రీలు నమోదు; గురువారం నుంచి ఉరుములతో వర్షాలని ఐఎండీ అంచనా.