నెల్లూరు జిల్లాలో పట్టపగలు జరిగిన దాడి ఘటన కలకలం రేపింది. మధ్యాహ్నం వేళ ఇద్దరు వ్యక్తులపై గుర్తు తెలియని వ్యక్తులు ఆయుధాలతో దాడి చేశారు.
క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి నిందితుల ఆచూకీని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
పాత కక్షలే దాడికి కారణమా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.