ఆంధ్రప్రదేశ్
నెల్లూరు జిల్లాలో జాతీయ రహదారిపై ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన కారు, ఇద్దరు పెయింటర్లు మృతి
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలానికి చెందిన ఇద్దరు పెయింటర్లు జాతీయ రహదారి 565పై అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో మృతి చెందారు.
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలానికి చెందిన ఇద్దరు పెయింటర్లు జాతీయ రహదారి 565పై అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో మృతి చెందారు.
నెల్లూరు జిల్లాలో మధ్యాహ్నం ఇద్దరిపై జరిగిన దాడి కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు. ఆయుధాలతో దాడి చేశారని బాధితులు ఫిర్యాదు చేశారు.