ఆంధ్రప్రదేశ్
ఏపీలో 34 శాతం బీసీ కోటా రద్దు.. ఆరు వారాల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్‌ను రద్దు చేసింది. ఆరు వారాల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.