వరద తర్వాత ఆరోగ్య ముప్పు.. నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నుంచి రక్షణ
వరదల తర్వాత వ్యాపించే వ్యాధులు, వాటి లక్షణాలు, నివారణ చర్యలు — ఆచరణాత్మక ఆరోగ్య మార్గదర్శిని.
వరదల తర్వాత వ్యాపించే వ్యాధులు, వాటి లక్షణాలు, నివారణ చర్యలు — ఆచరణాత్మక ఆరోగ్య మార్గదర్శిని.
లింగాలపాడు గ్రామంలో పొలంలో పని చేస్తుండగా పాము కాటుకు గురై 70 ఏళ్ల వృద్ధుడు మృతి చెందారు.
తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్న 45 ఏళ్ల వ్యక్తికి నిమ్స్ వైద్యులు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ నిర్వహించారు. మెటల్ ఇంప్లాంట్లు లేకుండానే ఆపరేషన్ పూర్తి చేశారు.
వరంగల్ ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అక్టోబర్ 20 నుంచి ఔట్ పేషెంట్ సేవలు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ స్థాయి సదుపాయాలు అందిస్తామని మంత్రి తెలిపారు.
పండుగ సీజన్లో కల్తీ స్వీట్లు, అపరిశుభ్ర ఆహారం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. కొనుగోలు, ఆహార అలవాట్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి.
ఆంధ్ర మెడికల్ కాలేజీలో చోటుచేసుకున్న విషాద ఘటనల నేపథ్యంలో వైద్య విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై చర్చ మొదలైంది. సమగ్ర విచారణ జరపాలని ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాల నేపథ్యంలో డెంగీ, టైఫాయిడ్, వైరల్ జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. ఇంట్లోనే పాటించాల్సిన సులభమైన జాగ్రత్తలు ఇవే.