విద్య

తెలుగులో విద్యా వార్తలు: టీఎస్ ఇంటర్, ఏపీ ఇంటర్ ఫలితాలు, ఎస్ఎస్‌సీ, టీజీ ఈఏపీసెట్, ఏపీ ఈఏపీసెట్, నీట్, జేఈఈ, డీఎస్సీ, అడ్మిషన్లు, కౌన్సెలింగ్, హాల్ టికెట్లు, స్కాలర్‌షిప్‌లు – Education News Telugu.

విద్య

నెల్లూరులో ఆధునికీకరించిన రెండు ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్.. డిజిటల్ తరగతులు, ల్యాబ్‌లు

నెల్లూరు జిల్లాలో ఆధునిక తరగతి గదులు, ప్రయోగశాలలు, డిజిటల్ బోధన సౌకర్యాలతో తీర్చిదిద్దిన రెండు ప్రభుత్వ పాఠశాలలను విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. క్రీడా వసతులు కూడా కల్పించారు.

విద్య

చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ పీజీ డిప్లొమా.. సెప్టెంబర్ 26 వరకు దరఖాస్తులు

వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ కౌన్సెలింగ్‌లో ఏడాది పీజీ డిప్లొమా కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానించింది. చివరి తేదీ సెప్టెంబర్ 26, 2026; తరగతులు ఆఫ్‌లైన్‌లో జరుగుతాయి.

విద్య

కేఎన్ఆర్‌యూహెచ్ఎస్ బీడీఎస్ రెండో దశ కౌన్సెలింగ్: సెప్టెంబర్ 16-18 వరకు వెబ్ ఆప్షన్లు

2026-27 విద్యా సంవత్సరానికి బీడీఎస్ ప్రవేశాల రెండో దశ కౌన్సెలింగ్‌ను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చు.