టెక్నాలజీ
హైదరాబాద్ సంస్థ ఏటీఎస్ ఇండియాతో జపాన్ హిరాటా కార్పొరేషన్ భాగస్వామ్యం.. సెమీకండక్టర్ పరికరాలపై దృష్టి
జపాన్‌కు చెందిన హిరాటా కార్పొరేషన్ హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్ ఏటీఎస్ ఇండియాతో సెమీకండక్టర్ బ్యాక్‌ఎండ్ పరికరాలు, ఆటోమేషన్ సాంకేతికత కోసం భాగస్వామ్యం కుదుర్చుకుంది.