హైదరాబాద్
సైబరాబాద్ పోలీసుల ఘనత: రూ.2.43 కోట్ల విలువైన 1,218 పోగొట్టుకున్న ఫోన్లు రికవరీ
సీఈఐఆర్ పోర్టల్ ఆధారంగా చేపట్టిన 11వ దశ డ్రైవ్‌లో సైబరాబాద్ పోలీసులు 1,218 మొబైల్ ఫోన్లను గుర్తించి యజమానులకు అప్పగించారు. వాటి విలువ సుమారు రూ.2.43 కోట్లు.