తెలంగాణ
సంగారెడ్డిలో మెడికల్ షాపులో 6,368 ట్రామాడోల్ క్యాప్సూల్స్ స్వాధీనం
సంగారెడ్డి జిల్లాలో ఓ మెడికల్ షాపులో టీజీ సేఫ్ అధికారులు తనిఖీలు నిర్వహించి 6,368 ట్రామాడోల్ క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
సంగారెడ్డి జిల్లాలో ఓ మెడికల్ షాపులో టీజీ సేఫ్ అధికారులు తనిఖీలు నిర్వహించి 6,368 ట్రామాడోల్ క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
సంగారెడ్డి జిల్లా పెద్ద కంజర్ల గ్రామ నెరుడుచెర్ల చెరువులో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఆరుగురు అనాథాశ్రమ విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.