టెక్నాలజీ
పండుగ సీజన్‌లో సైబర్ మోసాలు: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు, మోసపోతే మొదటి గంటలో ఏం చేయాలి?
పండుగ డిస్కౌంట్లు, లక్కీ డ్రా, క్యాష్‌బ్యాక్ పేరుతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. మోసాల రకాలు, గుర్తించే మార్గాలు, మోసపోతే 1930 హెల్ప్‌లైన్ ద్వారా డబ్బు తిరిగి పొందే విధానంపై పూర్తి…