హైదరాబాద్
సైబరాబాద్ పరిధిలో 1.03 లక్షల గణేశ్ విగ్రహాల నిమజ్జనం.. పూల వ్యర్థాల ప్రత్యేక సేకరణ
సైబరాబాద్ పరిధిలోని నిర్దేశిత ప్రదేశాల్లో ఇప్పటివరకు 1.03 లక్షలకు పైగా గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేశారు. పూల వ్యర్థాలను ప్రత్యేకంగా సేకరించి ప్రాసెసింగ్‌కు తరలిస్తున్నారు.