రాజకీయాలు
డిండి ప్రాజెక్టు రద్దు చేయాలి.. పాలమూరు పెండింగ్ పనులు పూర్తి చేయాలని డీకే అరుణ డిమాండ్
డిండి ప్రాజెక్టును రద్దు చేసి పాలమూరు ఎత్తిపోతల పెండింగ్ పనులు పూర్తి చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. పాలమూరు రైతుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు.