తెలంగాణ
వర్షాభావం నేపథ్యంలో రబీ సాగుపై రైతులకు సూచనలు.. తక్కువ నీటి పంటలవైపు మొగ్గు చూపాలని వ్యవసాయ శాఖ
ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురవడంతో రబీ సీజన్‌లో తక్కువ నీరు అవసరమయ్యే పంటలను ఎంచుకోవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ రైతులకు సూచించింది. శనగ, ఆవాలు, పొద్దుతిరుగుడు వంటివి ప్రత్యామ్నాయాలు.