హైదరాబాద్
గాల్లో ప్రయాణికుడికి గుండెపోటు.. దుబాయ్-హైదరాబాద్ విమానం ముంబయిలో అత్యవసర ల్యాండింగ్
దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఎమిరేట్స్ విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో ముంబయిలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఆయనను ఆస్పత్రికి తరలించారు.
దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఎమిరేట్స్ విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో ముంబయిలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఆయనను ఆస్పత్రికి తరలించారు.
ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని భద్రతా హెచ్చరిక నేపథ్యంలో జైపూర్‌కు మళ్లించారు. ప్రయాణికులను దింపి భద్రతా సిబ్బంది విమానాన్ని తనిఖీ చేశారు.
భువనేశ్వర్ నుంచి వచ్చిన ఇండిగో ఎయిర్‌బస్ 320 విమానం హైదరాబాద్‌లో ల్యాండింగ్ సమయంలో బర్డ్ స్ట్రైక్‌కు గురైంది. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు.
ఫ్లైదుబాయ్ విమానం ఎఫ్‌జెడ్1073లో సహ పైలట్ దాడి చేసినా కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ ధైర్యంగా విమానాన్ని కాపాడారు. ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్, ఇజ్రాయెల్ నేతలు ఆయన సాహసాన్ని కొనియాడారు.