జాతీయ వార్తలు
బిహార్‌లో తీవ్ర వరద ముప్పు.. గండక్ కట్టలు తెగి ఆరు జిల్లాల్లో 2.03 లక్షల మందిపై ప్రభావం
నేపాల్‌లోని గండక్ పరీవాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో బిహార్‌లో వరద ఉధృతి పెరిగింది. ఆరు జిల్లాల్లో సుమారు 2.03 లక్షల మంది ప్రభావితమయ్యారు.