రోడ్డు ప్రమాదం

తెలంగాణ

హుజూరాబాద్-కరీంనగర్ హైవేపై కారు బోల్తా.. ఒకరు మృతి

హుజూరాబాద్-కరీంనగర్ హైవేపై అతివేగంగా వెళ్తున్న కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సాయి కిరణ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.

ఆంధ్రప్రదేశ్

కోనసీమలో ట్రిపుల్ రైడింగ్ ప్రాణాంతకం.. ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొని ఇద్దరు యువకులు మృతి

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో బైక్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. బైక్‌పై ముగ్గురు ప్రయాణిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

అనకాపల్లిలో రోడ్డు ప్రమాదం.. వాహనం ఢీకొని దంపతులు మృతి

అనకాపల్లి జిల్లాలో వాహనం ఢీకొన్న ఘటనలో దంపతులు మృతి చెందారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణ

హుస్నాబాద్‌లో బైక్-ట్రాక్టర్ ఢీ.. ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు

హుస్నాబాద్ హనుమకొండ రోడ్డులో బైక్, ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్‌పై ముగ్గురు ప్రయాణిస్తున్నారు.