విద్య
కేఎన్ఆర్‌యూహెచ్ఎస్ బీడీఎస్ రెండో దశ కౌన్సెలింగ్: సెప్టెంబర్ 16-18 వరకు వెబ్ ఆప్షన్లు
2026-27 విద్యా సంవత్సరానికి బీడీఎస్ ప్రవేశాల రెండో దశ కౌన్సెలింగ్‌ను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రారంభించింది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు వెబ్ ఆప్షన్లు…