లైఫ్‌స్టైల్
హైదరాబాద్‌లో ఇండోనేషియా రుచులు.. సెప్టెంబర్ 25-27 వరకు ‘ఐల్యాండ్స్ ఆఫ్ స్పైస్’ ఫుడ్ ఫెస్టివల్
పార్క్ హయత్ హైదరాబాద్, పార్క్ హయత్ జకార్తాతో కలిసి సెప్టెంబర్ 25-27 వరకు ‘ఐల్యాండ్స్ ఆఫ్ స్పైస్’ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఇండోనేషియా చెఫ్‌లు ప్రాంతీయ వంటకాలను పరిచయం చేయనున్నారు.