ఎంవీఎస్ఆర్ కళాశాల ట్రస్ కూలిన ఘటన.. ఐదుగురు విద్యార్థులు డిశ్చార్జ్
ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ట్రస్ కూలిన ఘటనలో గాయపడిన ఐదుగురు విద్యార్థులు సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. మరో ఇద్దరు ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ట్రస్ కూలిన ఘటనలో గాయపడిన ఐదుగురు విద్యార్థులు సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. మరో ఇద్దరు ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అల్లూరి జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో 25 మంది భవానీ భక్తులతో వెళ్తున్న వ్యాన్ కొండను ఢీకొని బోల్తా పడింది. ఇద్దరు మృతి చెందగా 12 మందికి గాయాలయ్యాయి.
ఒక గ్యాస్ కంపెనీలో ఆక్సిజన్ సిలిండర్ పేలిన ఘటనలో ఒక కార్మికుడు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. రీఫిల్లింగ్ సమయంలో అధిక ఒత్తిడి వల్ల సిలిండర్ పేలిందని పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ ఆరామ్‌ఘర్ పరిధిలోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై పిల్లర్ 131 సమీపంలో ఆరు కార్లు ఢీకొన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎవరికీ గాయాలు కాలేదు.
పాకిస్థాన్ పెషావర్‌లో ఒక ప్రైవేటు పాఠశాల పైకప్పు కూలిన ఘటనలో 17 మంది చిన్నారులు, ఒక ఉపాధ్యాయిని మృతి చెందారు. 30 మందికి పైగా గాయపడ్డారు.
బిహార్ వైశాలి జిల్లాలో గంగా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 13 మంది మృతి చెందారు. వీరిలో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా…
కర్నూలులో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలో లారీ ఢీకొన్న ఘటనలో ఆరేళ్ల బాలిక సురక్షి, 41 ఏళ్ల బంధువు విశ్వనాథ్ మృతి చెందారు. బాలిక పుట్టినరోజు సందర్భంగా వారు బయటకు వచ్చారు.
ఏలూరు జిల్లాలో ఆగిరిపల్లి నుంచి నూజివీడు వెళ్తున్న స్కూల్ బస్సు ఆటోను ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 30 మంది విద్యార్థులు గాయపడ్డారు.
హైదరాబాద్ బాలానగర్‌లో ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొట్టిన ఘటనలో 13 ఏళ్ల బాలిక మృతి చెందింది. తల్లితో కలిసి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.