నిజామాబాద్

తెలంగాణ

గణేశ్ మండపాల వద్ద డీజే శబ్దాలపై కొరడా: నిజామాబాద్, కామారెడ్డిలో పరికరాల స్వాధీనం

అనుమతించిన శబ్ద స్థాయిని మించి డీజేలు వాడిన గణేశ్ మండపాలపై నిజామాబాద్, కామారెడ్డి పోలీసులు చర్యలు తీసుకున్నారు. హై-డెసిబెల్ డీజే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.