నీటి నిర్వహణ

తెలంగాణ

ఎల్ నినో ఎదుర్కొనేందుకు సూక్ష్మ స్థాయి ప్రణాళికలు.. తాగునీటికే తొలి ప్రాధాన్యం

ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సూక్ష్మ స్థాయి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ఐఏఎస్ అధికారి దాసరి హరిచందన తెలిపారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో తాగునీటికే తొలి ప్రాధాన్యం.

తెలంగాణ

ఎల్ నినో ప్రభావం తీవ్రం.. ఫిబ్రవరిలో గరిష్ఠ స్థాయికి, నీటి నిల్వలపై నిఘా పెట్టాలని సీఎస్ ఆదేశం

ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉందని, ఫిబ్రవరిలో గరిష్ఠ స్థాయికి చేరుతుందని తెలంగాణ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. నీటి నిల్వలను నిశితంగా పరిశీలించి తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.