హైదరాబాద్
నిమజ్జనం కోసం 24 గంటలూ 700 ప్రత్యేక బస్సులు.. 44 కీలక ప్రాంతాల్లో టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది
గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్‌లో టీజీఎస్ఆర్టీసీ 700 ప్రత్యేక బస్సులను 24 గంటలూ నడపనుంది. 44 కీలక ప్రాంతాల్లో సిబ్బంది, రిలీఫ్ వాహనాలను మోహరించారు.