అంతర్జాతీయ వార్తలు
ఐరాస సర్వసభ్య సమావేశం సందర్భంగా జైశంకర్ వరుస భేటీలు.. ద్వైపాక్షిక, ప్రాంతీయ భద్రతపై చర్చలు
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (యూఎన్‌జీఏ) సందర్భంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పలు దేశాల మంత్రులతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ భద్రత, ఇంధన-ఆహార భద్రతపై చర్చించారు.