తెలంగాణ
జగిత్యాలలో అంగన్‌వాడీ కార్యకర్త హత్య.. కుటుంబ కలహాలతో భర్తే గొంతు నులిమి చంపాడని కేసు
జగిత్యాల జిల్లాలో 48 ఏళ్ల అంగన్‌వాడీ కార్యకర్తను కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త గొంతు నులిమి హత్య చేశాడని ఆమె కుమారుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు హత్య కేసు నమోదు…