హైదరాబాద్
ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం నేడు.. హైదరాబాద్‌లో భారీ బందోబస్తు, డీఆర్ఎఫ్ బృందాలు, కృత్రిమ కొలనులు సిద్ధం
హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం శుక్రవారం జరగనుంది. జీహెచ్ఎంసీ నిమజ్జన ఘాట్లు, కృత్రిమ కొలనులు, డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందాలను సిద్ధం చేసింది. ట్యాంక్‌బండ్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి.