ఆంధ్రప్రదేశ్
భారీ వర్షాలు, అలజడి సముద్రం.. కాకినాడ రెండు పోర్టుల్లో కార్గో కార్యకలాపాలు నిలిపివేత, ఒడిశాలో 51 ఏపీ బోట్లు
భారీ వర్షాలు, సముద్రం అలజడిగా ఉండటంతో కాకినాడ డీప్ వాటర్, యాంకరేజ్ పోర్టుల్లో కార్గో కార్యకలాపాలను నిలిపివేశారు. ఏపీకి చెందిన 51 మత్స్యకార బోట్లు ఒడిశాలోని గోపాల్‌పూర్ పోర్టులో ఆశ్రయం…