రాజకీయాలు
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు.. అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేసిన తెలంగాణ బీజేపీ
రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ బీజేపీ స్క్రీనింగ్ కమిటీ నివేదికను రాష్ట్ర అధ్యక్షుడికి సమర్పించింది.