హైదరాబాద్
చిట్ ఫండ్ స్కామ్‌లో ప్రధాన నిందితురాలు విమానాశ్రయంలో అరెస్టు
చిట్ ఫండ్ స్కామ్ ఆరోపణలపై కేపీహెచ్‌బీ హెచ్ఎంటీ హిల్స్‌కు చెందిన సీత అనే మహిళను విమానాశ్రయంలో అరెస్టు చేశారు. చిట్ పథకాల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణ.