తెలంగాణ
ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించిన వేలాది ఆదివాసీలు.. ఎస్టీ జాబితా నుంచి లంబాడీల తొలగింపు డిమాండ్
లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, ఐటీడీఏను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లోని ఐటీడీఏ కార్యాలయాన్ని వేలాది ఆదివాసీలు ముట్టడించారు.