అరకు కాఫీ

ఆంధ్రప్రదేశ్

అరకును ప్రపంచస్థాయి కాఫీ గమ్యస్థానంగా మారుస్తాం.. అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా సీఎం ప్రకటన

అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా అరకు కాఫీ బ్రాండ్‌ను బలోపేతం చేసి గిరిజన రైతులను ఆర్థికంగా బలపరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.