హైదరాబాద్
ఘట్కేసర్ సమీపంలో కారుకు మంటలు.. నలుగురు సురక్షితంగా బయటపడ్డారు
ఘట్కేసర్ సమీపంలో ప్రయాణిస్తున్న కారుకు మంటలు అంటుకున్నాయి. కారులోని నలుగురూ సురక్షితంగా బయటపడ్డారు. మంటలకు కారణం ఇంకా నిర్ధారణ కాలేదు.
ఘట్కేసర్ సమీపంలో ప్రయాణిస్తున్న కారుకు మంటలు అంటుకున్నాయి. కారులోని నలుగురూ సురక్షితంగా బయటపడ్డారు. మంటలకు కారణం ఇంకా నిర్ధారణ కాలేదు.
ఒంగోలులోని పేపర్ ప్లేట్ల తయారీ దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.
హైదరాబాద్ బాలాపూర్ నబీల్ కాలనీలోని ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోట్ల రూపాయల విలువైన ఆస్తి దగ్ధమైందని యజమానులు తెలిపారు.