తెలంగాణ విద్యుత్ గ్రిడ్‌పై ఒత్తిడి.. రోజుకు 75,500 టన్నుల బొగ్గు సరఫరాకు ప్రణాళిక
ఎండలు, జలవిద్యుత్ తగ్గుదల, బొగ్గు కొరత కలిసి తెలంగాణ విద్యుత్ గ్రిడ్‌పై ఒత్తిడి పెంచాయి. థర్మల్ కేంద్రాలకు రోజుకు 75,500 టన్నుల బొగ్గు సరఫరాకు సింగరేణి, టీజీజెన్‌కో ప్రణాళిక సిద్ధం చేశాయి.
