స్టాక్ మార్కెట్

బిజినెస్

లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు.. సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా జంప్, పీఎస్‌యూ బ్యాంక్ షేర్ల దూకుడు

అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా, నిఫ్టీ 100 పాయింట్లకు పైగా పెరిగాయి.