సామాజికం

హైదరాబాద్

ట్రాఫిక్ కూడళ్లలో కొత్త గుర్తింపు.. హైదరాబాద్‌లో 44 మంది ట్రాన్స్‌జెండర్ ట్రాఫిక్ సహాయకులు

హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ ట్రాఫిక్ విభాగంలో 44 మంది ట్రాన్స్‌జెండర్ ట్రాఫిక్ సహాయకులు విధులు నిర్వర్తిస్తున్నారు. 2024 డిసెంబర్‌లో వీరిని నియమించారు.