అంతర్జాతీయ వార్తలు
ఒమన్ తీరంలో ట్యాంకర్పై డ్రోన్ దాడి.. ఇద్దరు భారతీయ నావికులు గల్లంతు
ఒమన్లోని సోహార్ యాంకరేజ్ వద్ద ఎంటీ పెట్రో డాల్ఫిన్ ట్యాంకర్పై డ్రోన్ దాడి జరిగింది. ఇద్దరు భారతీయ నావికులు గల్లంతు కాగా, తొమ్మిది మంది సిబ్బందిని రక్షించారు.
