ఆంధ్రప్రదేశ్
ఇమామ్లు, మౌజన్లకు గౌరవ వేతనం విడుదల.. ఏపీ ప్రభుత్వం రూ.22.50 కోట్లు మంజూరు
ఇమామ్లు, మౌజన్లకు గౌరవ వేతనం చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.22.50 కోట్లు విడుదల చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే ఈ విడుదల జరిగింది.
