ఆంధ్రప్రదేశ్
ఏపీలో ఫైర్ లోడ్ ఆధారంగా కొత్త అగ్నిమాపక భద్రతా నిబంధనలు; విజయవాడ హాస్టళ్లకు వీఎంసీ నోటీసులు, జరిమానాలు
భవనాల్లో ఉండే ఫైర్ లోడ్ ఆధారంగా కొత్త అగ్నిమాపక భద్రతా నిబంధనలను ఏపీ అగ్నిమాపక శాఖ రూపొందిస్తోంది. విజయవాడలో పారిశుద్ధ్య లోపాలు, లైసెన్స్ లేకుండా నడుస్తున్న హాస్టళ్లకు వీఎంసీ నోటీసులు…