ఆంధ్రప్రదేశ్
విశాఖ మేయర్ పదవికి తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా లేదు
విశాఖపట్నం మేయర్ పదవికి నామినేషన్ల తొలి రోజు ఒక్క పత్రం కూడా దాఖలు కాలేదు. అగనంపూడి జోన్‌లో 9, పెందుర్తి జోన్‌లో 6 నామినేషన్లు అందాయి.
విశాఖపట్నం మేయర్ పదవికి నామినేషన్ల తొలి రోజు ఒక్క పత్రం కూడా దాఖలు కాలేదు. అగనంపూడి జోన్‌లో 9, పెందుర్తి జోన్‌లో 6 నామినేషన్లు అందాయి.
విశాఖపట్నంలో వర్షాలు కొనసాగుతుండటంతో జీవీఎంసీ సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రాధాన్యమని కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు.