విద్యుత్ రంగం

తెలంగాణ

యాదాద్రి పవర్ ప్లాంట్ పనితీరుపై సమీక్ష.. ఐదుగురు ఐఏఎస్ అధికారుల నియామకం

యాదాద్రి పవర్ ప్లాంట్ కార్యకలాపాలను సమీక్షించేందుకు ఐదుగురు ఐఏఎస్ అధికారులను నియమించారు. బొగ్గు యూనిట్లు సరిగా పనిచేస్తున్నాయా అనేది నిర్ధారిస్తారని సీఎస్ సంజయ్ జాజు తెలిపారు.

తెలంగాణ

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ చీఫ్ ఇంజినీర్ సస్పెన్షన్.. విధుల్లో తీవ్ర నిర్లక్ష్యమే కారణం

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ చీఫ్ ఇంజినీర్ సురేశ్‌ను సస్పెండ్ చేశారు. విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపాల ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నారు.