రైల్వే

జాతీయ వార్తలు

పండుగ రద్దీ తగ్గించేందుకు ప్రత్యేక రైళ్లు.. పూజా ఎక్స్‌ప్రెస్ సర్వీసుల ప్రకటన

పండుగల సీజన్ రద్దీని తగ్గించేందుకు భారతీయ రైల్వే ప్రత్యేక పూజా ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనుంది. ఎస్ఎంవీటీ బెంగళూరు-రంగాపర నార్త్ మధ్య ఈ సర్వీసులు ఉంటాయి.