బిజినెస్
రూపాయి బలం.. డాలర్తో పోలిస్తే 77 పైసలు పెరిగి 95.05 వద్ద ట్రేడింగ్
డాలర్తో పోలిస్తే రూపాయి 77 పైసలు బలపడి 95.05 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. డాలర్ డిమాండ్, ఊహాజనిత లావాదేవీలను కట్టడి చేసేందుకు ఆర్బీఐ తీసుకున్న చర్యలే కారణం.